హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలోని 98 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం

కడప జిల్లాలో మొత్తం 176 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 98 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 91 చోట్ల, జనసేన మద్దతుదారులు 6 చోట్ల, బీజేపీ మద్దతుదారుడు ఒకచోట గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 63 పంచాయతీల్లో, ఇతరులు 15 పంచాయతీల్లో విజయం సాధించారు.