అన్నమయ్య జిల్లాలో మొత్తం 85 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 79 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 79 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైఎస్సార్సీపీ మద్దతుదారులు 5 పంచాయతీల్లో, ఇతరులు ఒకచోట విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
79 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం


