హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

46 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 73 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 46 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 43 చోట్ల, జనసేన మద్దతుదారులు 3 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 21 పంచాయతీల్లో, ఇతరులు 6 పంచాయతీల్లో విజయం సాధించారు.