కృష్ణా జిల్లాలో మొత్తం 136 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 68 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 64 చోట్ల, జనసేన మద్దతుదారులు 3 చోట్ల, బీజేపీ మద్దతుదారుడు ఒకచోట గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 53 పంచాయతీల్లో, ఇతరులు 15 పంచాయతీల్లో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
68 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం


