హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

95 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం

ఏలూరు జిల్లాలో మొత్తం 177 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 95 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 79 చోట్ల, జనసేన మద్దతుదారులు 15 చోట్ల, బీజేపీ మద్దతుదారుడు ఒకచోట గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 69 పంచాయతీల్లో, ఇతరులు 13 పంచాయతీల్లో విజయం సాధించారు.