హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల ఘన విజయం

చిత్తూరు జిల్లాలో మొత్తం 182 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 131 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 130 చోట్ల, బీజేపీ మద్దతుదారుడు ఒకచోట గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 41 పంచాయతీల్లో, ఇతరులు 10 పంచాయతీల్లో విజయం సాధించారు.