హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన MPP

SKLM: సారవకోట (M) నవతల పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ఎంపీపీ ధర్మాన తేజ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లి లక్ష్మికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామస్తులను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రజలు తమ గ్రామ సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామన్నారు.