హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

90 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం

నెల్లూరు జిల్లాలో మొత్తం 134 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 90 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 86 చోట్ల, జనసేన మద్దతుదారులు 4 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 39 పంచాయతీల్లో, ఇతరులు 5 పంచాయతీల్లో విజయం సాధించారు.