VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పోల జగన్ కోరారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే సామాజికవర్గానికి ఇచ్చిన నేపథ్యంలో, త్వరలో భర్తీ చేయనున్న కోఆప్షన్ పదవిని కొప్పుల వెలమ సీనియర్ కౌన్సిలర్‌కు కేటాయించాలని టీడీపీ నేతలను విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బొబ్బిలి మున్సిపాలిటీలో కొప్పుల వెలమలకు కోఆప్షన్ పదవి ఇవ్వాలి'


