హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు RDO ఆఫీసు వద్ద CPI ఆందోళన

NLR: కొమ్మరపూడి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు నిరసనగా నెల్లూరు RDO కార్యాలయం ఎదుట CPI ఆందోళన చేపట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులైన RO, RDOలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అలాగే అధికారుల విధుల్లో MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి జోక్యం చేసుకోవద్దని CPI నేతలు హితవు పలికారు.