హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి'

PPM: పంచాయతీ ఎన్నికల్లో మనపై నమ్మకంతో మద్దతుగా నిలిచి విజయాన్ని అందించిన ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే,అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. సీతానగరం మండలం తామరకండి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు మూడడ్ల మన్మధరావు శుక్రవారం గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి జోగారావును కలిశారు.