హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

BPT: కర్లపాలెంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎం.వీ.రాజుపాలెం 2 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్, మాజీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష నిత్య అవసరసరుకులు అందజేశారు. ప్రతి శుక్రవారం బియ్యం, సరుకులు, దుప్పట్లు, ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభాని, మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు.