హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెపోరులో విజేతలు వీరే..!

BPT: మార్టూరులోని 16 పంచాయతీలకు 5 ఏకగ్రీవం కాగా, 11 పంచాయతీలకు ఎన్నికలు ముగిశాయి. బొబ్బేపల్లి: P. రామారావు, రాజుగారిపాలెం: K. ఉమాగౌరీ, చిమ్మిరిబండ: D. నాగరాజు, ద్రోణాదుల: P. అరుణ, లక్కవరం: P. రూతమ్మ, జొన్నతాళి: S. చిరంజీవి, బొల్లాపల్లి: N. లక్ష్మి, వలపర్ల: J. పద్మ, మార్టూరు: G. వీరాంజనేయులు, తాటివారిపాలెం: M. మౌనిక, కోలలపూడి: K. వెంకటరత్నం విజేతలుగా నిలిచారు.