PLD: బొల్లాపల్లి(M) వెల్లటూరు గ్రామ పంచాయతీలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఉదయం 11 గంటల సమయానికి మొత్తం 2,062 మంది ఓటర్లకు గాను 213 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 10.33 శాతం పోలింగ్ మోదయింది. బొల్లాపల్లి(M) గరికపాడు, వెల్లటూరు గ్రామాల్లో మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెల్లటూరులో 10.33% పోలింగ్


