హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శరవేగంగా కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు'

SKLM: ఉత్తరాంధ్ర క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం తెలిపారు. భారీ క్రేన్ల సహాయంతో ఇండోర్ స్టేడియం పైకప్పు నిర్మాణానికి సంబంధించిన స్టీల్ ఆర్చ్ ట్రస్ బిగింపు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.