SS: శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్. రఘువీర రెడ్డి ఘన నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, మానవత్వం, భక్తి మార్గంలో కనకదాసు చూపిన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన కనకదాసు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కనకదాసు జయంతి శుభాకాంక్షలు తెలిపిన రఘువీర రెడ్డి


