హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ పోటీల్లో సత్తా చాటిన మదనపల్లెయువకులు

అన్నమయ్య: మదనపల్లెకు చెందిన యువకులు జాతీయస్థాయి క్రికెట్ పోటీలో సత్తాచాటారు. పి.హితేష్ సాయి(అండర్-16), విజె. నోయెల్ (అండర్-17), ఎస్ఎండి. మౌల (అండర్-19) ప్రతిభ చూపారు. MLA షాజహాన్ బాషాను కలిశారు. MLA వారిని సన్మానించి అభినందించారు. మదనపల్లె యువకులు జాతీయస్థాయిలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. మదనపల్లెలో క్రికెట్ స్టేడియం నిర్మించేలా చూస్తానని చెప్పారు.