కోనసీమ: తాండవపల్లి సర్పంచ్ గుత్తాల జయలక్ష్మి శుక్రవారం TDPలో చేరారు. అమలాపురం MLA అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై TDPలో చేరానని జయలక్ష్మి తెలిపారు. ఆమెకు MLA శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMUDA ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
TDPలో చేరిన తాండవపల్లి సర్పంచ్ గుత్తాల జయలక్ష్మీ


