హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త మాజీ MPP.. భార్య సర్పంచ్‌గా గెలుపు

WG: పెనుమంట్ర మండలం సోమరాజు ఇలింద్రపర్రు సర్పంచ్ కర్రి రాధా విజయం సాధించారు. ప్రత్యర్థి పార్వతిపై 184 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాధాకు వైసీపీ మద్దతు పలికింది. ఆమె భర్త కర్రి వెంకటనారాయణరెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెనుమంట్ర ఎంపీపీగా పనిచేసారు.