హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి బుధవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తాం'

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయితీలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా సొలగం కృష్ణారావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచాయతిలో ఇ.కించొలడా గ్రామంలో నిర్వహించిన కార్యక్రంలో త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు వంటి కార్యక్రమాలు చేస్తానని, బంగారుమెట్టలో ప్రతిబుధవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.