KRNL: ఆదోని మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయరాం స్థానిక వెంకన్నబావిని సందర్శించారు. బావిలో చేపలు చనిపోయి దుర్వాసన వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డు నాయకుడు భూపాల్ చౌదరి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బావిని పరిశీలించిన జయరాం తక్షణమే శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వెంకన్నబావిని పరిశీలించిన వైస్ ఛైర్మన్ జయరాం


