VZM: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో... తెర్లాం మండలం గంగన్న పాడు గ్రామ సర్పంచ్ కూటమి టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈదుబిల్లి తిరుపతి నాయుడు 280 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. గ్రామ ప్రజల గెలిపించినందుకు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తానని తిరుపతి నాయుడు అన్నారు. గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గoగన్నపాడు సర్పంచ్ ఈదుబిల్లి తిరుపతి నాయుడు


