NDL: నంది కొట్కూరు మండలం, అల్లూరు గ్రామ ఈడిగ పెద్ద వెంకట స్వామి గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే గిత్త జయసూర్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈడిగ పెద్ద వెంకట స్వామి భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకట స్వామి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయనతో పాటు కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే నివాళి


