హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

NDL: కొత్తపల్లె మండలం శివపురం గ్రామంలో రైతు కుమ్మరి శివలింగం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రిమిసంహారకమందు సేవించగా గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు తీసుకెళ్తుండగా కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పండించిన పంటలు చేతికి రాకపోవడంతో ముస్తాపానికి గురయ్యాడు.