SKLM: బూర్జ మండలం అప్పలపేట పంచాయతీ పరిధిలోని కే.కే.రాజపురంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి గూడు సత్యవతికి మద్దతుగా మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, కూటమి నాయకులు శ్రీను, రామ్మూర్తి, సింహాచలం, వెంకటరమణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సర్పంచ్ అభ్యర్థి తరఫున రామకృష్ణ నాయుడు ప్రచారం


