KRNL: ఆలూరు నియోజకవర్గంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో 48 గ్రామాల్లో 24 వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తెలిపారు. ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి ప్రధాన పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ప్రజల తీర్పుకు కృతజ్ఞతలు తెలిపి, 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
48 పంచాయతీల్లో వైసీపీ విజయం


