హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలపై నిలబడి ప్రశ్నించేవారినే గెలిపించాలి'

VZM: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని YCP రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు ఆరోపించారు. శుక్రవారం గుర్ల మండలం గోషాడలో సర్పంచ్‌ అభ్యర్థి నారాయణకు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. YCP మద్దతుదారులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి అందిస్తారని అన్నారు. సమస్యలపై నిలబడే వ్యక్తిని గెలిపించాలని ఆయన కోరారు.