హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో జిల్లా త్రోబాల్ జట్ల ఎంపిక

KDP: జమ్మలమడుగు మండలం గొరిగెనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కడప జిల్లా సీనియర్ పురుషులు, మహిళల త్రోబాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈనెల 28, 29 తేదీల్లో విజయవాడలోని గుణదలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఇన్‌ఛార్జ్ HM వెంకటగిరి తెలిపారు. జిల్లా త్రోబాల్ సంఘం ఛైర్మన్ ఎర్రన్న పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.