హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రహరీ క్లబ్ వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ

నారాయణపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ వార్షిక క్యాలెండర్‌ను ఎస్పీ డాక్టర్ వినీత్, డీఈవో డాక్టర్ గోవిందరాజులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్డీపీఓ లింగయ్య, ఏఎంఓ విద్యాసాగర్, సైన్స్ అధికారి భానుప్రకాశ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ఎం హనీఫ్ పాల్గొన్నారు.