VSP: తూర్పు జోన్ 12వ వార్డు రామాలయం వీధిలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా చెత్త సేకరణ, తడి-పొడి చెత్త విభజన, డ్రైడే ఫ్రైడేపై శుక్రవారం ప్రజలకు కార్పొరేటర్ బాయన రాణి బాయన సునీల్ అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వాటర్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులకు మెష్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'


