హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ మేయర్‌ను కలిసిన జీవీఎంసీ అధికారులు

VSP: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పందిరి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం విశాఖ ఈస్ట్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, నార్త్ జోనల్ కమిషనర్ రాము, అదనపు కమిషనర్ మల్లయ్యనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువ కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.