ATP: పేరూరు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారు మోహన్ బాబు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పదే పదే రీకౌంటింగ్ జరిపినప్పటికీ ఆయన ఆధిక్యంలో నిలిచారు. ఫలితాన్ని తారుమారు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడి తెచ్చారంటూ వైసీపీ నేతలు ధర్నా చేశారు. చివరకు మోహన్ బాబు ఒక్క ఓటుతో గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క ఓటుతో వైసీపీ మద్దతుదారు విజయం


