NTR: విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అధికారికంగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేత బుద్దా వెంకన్నతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్‌గా వంగవీటి రాధా బాధ్యతలు స్వీకరణ


