నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఇంద్రనగర్, గోకుల్‌నగర్ కాలనీల్లో వీధి కుక్కల సంచారం పెరిగింది. గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై దాడులు చేసిన ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తగ్గించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అచ్చంపేట కాలనీల్లో వీధి కుక్కల బెడద


