కృష్ణా జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీలతో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. బాపులపాడులో జనసేన అభ్యర్థి చలమలశెట్టి అరుణ 2,780 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిడమానూరులో TDP అభ్యర్థి బండి వెంకటరావు 2,762 ఓట్లతో గెలుపొందారు. గన్నవరంలో రంగబాబు 1,042 ఓట్ల మెజారిటీ సాధించగా.. కేసరపల్లిలో YCP అభ్యర్థి పలగాని శివాజీ 876 ఓట్లతో గెలిచారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో భారీ మెజారిటీలు వీరికే..!


