ASF: జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభకు తెలంగాణ క్లైమెట్ కాన్‌క్లేవ్-2026కు ప్రత్యేక ఆహ్వానం అందింది. పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, వాతావరణ మార్పులపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వనరుల సంరక్షణకు ఈ సదస్సు దోహదపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
క్లైమెట్ కాన్‌క్లేవ్‌కు మార్లవాయి సర్పంచ్‌కు ఆహ్వానం


