హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నాప్‌లో మహిళ ప్రైవేట్ ఫొటోస్..యువకుడి అరెస్ట్

HNK: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఓ మహిళను ఇబ్బందులకు గురిచేసిన హనుమకొండ జిల్లాకు చెందిన ఎడునూరి అక్షిత్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్నాప్‌చాట్‌లో బాధితురాలి ప్రైవేట్ ఫొటోస్ ఎడిట్ చేసి ఆమెకు తెలిసిన వారికి పంపినట్లు విచారణలో గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు.