హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 29న పంచారామాలకు ఆర్టీసీ బస్సు'

శ్రీకాకుళం ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి ఈ నెల 29 న పంచారామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నట్లు ఆర్టిసి 1 డిపో మేనేజర్ అమరశింహుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతి తక్కువ ధరతో సురక్షిత ప్రయాణంతో పంచారామాలలో ఉన్న దైవాలను దర్శించుకునేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలియజేశారు. ఆసక్తి కల భక్తులు సీట్లు రిజర్వేషన్ కోసం వన్ డిపో మేనేజర్ ను సంప్రదించాలని