కృష్ణా జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో టీడీపీ 68 పంచాయతీలను గెలుచుకోగా.. వైసీపీ 53 పంచాయతీల్లో విజయం సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ.. తాజా పంచాయతీ ఫలితాలతో మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లాలో వైసీపీ హవా


