NLG: నకిరేకల్ నియోజకవర్గంలో గొలుసుకట్టు మద్యం దుకాణాలు పెరిగిపోతున్నాయి. కిరాణా షాపుల్లోనూ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. రహదారికి ఆనుకొని ఉన్న కిరాణా, పాన్ దుకాణాలు, దాబా హోటళ్లు, గృహాలనే నెలవులుగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు


