VZM: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొండకరకాం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పాండ్రంకి గౌరీ సూరప్పడుకి మద్దతుగా శుక్రవారం స్దానిక MLA పూసపాటి అతిది గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ తిరిగి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు తమ అమూల్యమైన ఓటును వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్, వార్డు మెంబర్లకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం


