KDP: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కుటుంబాలు టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడు యోగానంద రెడ్డి ఆధ్వర్యంలో బీటెక్ రవి సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని బీటెక్ రవి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో టీడీపీలోకి వైసీపీ కుటుంబాల చేరికలు


