MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. నేడు పవిత్రమైన కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామికి విశేషఅభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతుంది.
తెలంగాణ
కురవి వీరభద్రుని సన్నిధిలో భక్తుల సందడి


