NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1075.10 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 6 గంటలనివేదిక ప్రకారం ప్రాజెక్టులో 33.137 టీఎంసీల నీరు నిల్వఉంది. మొత్తం 661 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకువిడుదల చేస్తున్నారు. ఇందులో కాకతీయ మెయిన్ కెనాలు 100, ఎస్కేప్కు 50, భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 280 క్యూసెక్కుల నీరు తగ్గుతుంది.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 33.137 టీఎంసీల నీరు నిల్వ


