వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 9140, క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.3160, క్వింటాల్ కొత్త తేజ మిర్చి ధర రూ.22600గా పలుకుతుంది. క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ.24500, క్వింటాల్ వండర్ హాట్ (AC) ధర రూ. 33000లుగా ఉంది. క్వింటాల్ టమాటా ధర రూ.41000గా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
పత్తి, మిర్చి నేటి ధరలు ఇలా..!


