హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపు తప్పిన ఆటో...తప్పిన ప్రమాదం

ASF: తిర్యాణి మండలంలో గుండాల నుంచి తిర్యాణి వైపు పత్తి కూలీలు ప్రయాణిస్తున్న ఆటో శుక్రవారం అదుపుతప్పి పక్కకు ఒరిగింది. కూలీలు అప్రమత్తంమై వెంటనే కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణాలతో బయటపడ్డారు. గుండాల రహదారి గుంతలతో అధ్వానంగా మారిందని, గతంలో కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం చూపలేదని వారు పేర్కొన్నారు.