BDK: ప్రతిరోజూ RTC బస్సుల్లో ప్రయాణించే వారికి మంత్లీ సీజన్ టికెట్లపై అదనపు రాయితీలు కల్పిస్తున్నట్లు భద్రాచలం డిపో మేనేజర్ పి. జంగయ్య శుక్రవారం తెలిపారు. 2 నెలల పాస్ తీసుకుంటే 40 రోజుల చార్జీతో 65 రోజులు, 3 నెలల పాస్ తీసుకుంటే 60 రోజుల చార్జీతో 100 రోజులు ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. మహిళలు డిలక్స్ బస్సుల్లో 15 రోజుల చార్జీతో నెలరోజులు ప్రయాణం చేయవచ్చాన్నారు.
తెలంగాణ
మంత్లీ సీజన్ టికెట్లపై RTC రాయితీలు


