హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPDO కార్యాలయంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్

VZM: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల ఓటు హక్కు వినియోగం కోసం రాజాం MPDO కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. స్దానిక MPDO ఆనందరావు పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇవాళ ఉ.7 నుంచి సా.5 వరకు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.