ATP: బెంగళూరులో జరిగిన కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల (సీడబ్ల్యూపీ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. అనంతరం సీఎం డీకే శివకుమార్ ఇచ్చిన విందులో తాను పాల్గొన్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. ప్రజాస్వామ్య నాయకత్వంలో మహిళల కీలక పాత్రపై చర్చించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీడబ్ల్యూపీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణి


