PDPL: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ బి.ఎం. సందీప్ కుమార్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గాంధీభవన్‌లో కలిశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయంతో పనిచేయడంపై చర్చించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌ను కలిసిన మంత్రి, ఎంపీ


